Indrasena Reddy: త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా BJP నేత‌

BJP నాయ‌కుడు న‌ల్లు ఇంద్ర‌సేనా రెడ్డి (indrasena reddy) త్రిపుర రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా (tripura governor) ఎంపిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.