Himanta: మీ అమ్మాయిని గాజా పంపండి ప‌వార్ గారూ..!

అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌.. (himanta) NCP అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌పై (sharad pawar) సెటైర్ వేసారు. ఇజ్రాయెల్ గాజా (israel gaza war) మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో శ‌ర‌ద్ ప‌వార్ గాజాకు మ‌ద్ద‌తు తెలిపారు. మ‌రోప‌క్క ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఇజ్రాయెల్‌కు స‌పోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేసారు. ఈ నేప‌థ్యంలో హిమంత.. శ‌ర‌ద్ ప‌వార్ గాజాకు మ‌ద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ.. ఆయ‌న త‌న కుమార్తె సుప్రియా సూలేని హ‌మాత్ త‌ర‌ఫు పోరాడ‌మ‌ని గాజాకు పంపుతారు కాబోలు అని వెట‌కారంగా మాట్లాడారు.