Narendra Modi: గాజా హాస్పిట‌ల్‌పై దాడి.. కార‌కుల‌ను వ‌దల‌కూడ‌దు

Narendra Modi condemns Gaza attack: ప్ర‌ధాని నరేంద్ర మోదీ.. (narendra modi) నిన్న రాత్రి గాజాలోని ఓ హాస్పిట‌ల్‌పై జ‌రిగిన దాడిని ఖండించారు. దాడికి పాల్ప‌డిన కార‌కుల‌ను అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌ద‌ని ట్వీట్ చేసారు. చ‌నిపోయిన‌వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌పై గాజా దాడికి పాల్ప‌డిన‌ప్ప‌టి నుంచి మోదీ ఇజ్రాయెల్‌కే మ‌ద్ద‌తుగా నిలిచారు. (israel gaza attack)