Ketham Reddy: జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు
ఇటీవల YCPలో చేరిన నెల్లూరు జిల్లా నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి (ketham reddy) జనసేన నేత నాదెండ్ల మనోహర్‌పై (nadendla manohar) అనుచిత వ్యాఖ్యలు చేసారు. జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. నాదెండ్ల TDP కోవర్ట్ అని, అతడి వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జనసేనను (janasna) నాదెండ్ల నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. YCPలో చేరినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, డబ్బు కోసం పార్టీలోకి రాలేదని తెలిపారు.