Jitta Balakrishna Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై

ఈ మధ్యే BJP నుండి కాంగ్రెస్‌లో (congress) చేరిన జిట్టా బాలకృష్ణ రెడ్డి  (jitta balakrishna reddy) ఇప్పుడు కాంగ్రెస్‌కి కూడా రాజీనామా చేసారు. కాంగ్రెస్ నుండి ఆశించిన టికెట్ రాక‌పోవడంతో ఈరోజే రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ఇక BRS పార్టీలో చేరే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.