Revuri Prakash Reddy: BJPని వ‌దిలి కాంగ్రెస్‌లోకి..!

BJP నేత రేవూరి ప్ర‌కాష్ రెడ్డి (revuri prakash reddy) త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేరనున్నారు. నిన్న వరంగల్‌లో ఆయనతో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి భేటీ అయ్యారు. ఎన్నికల్లో రేవూరి పరకాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.