Satyavathi: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే క‌న్నుమూత‌

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, BJP రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి (satyavathi) కన్నుమూశారు. సోమ‌వారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచారు.