Congress: తొలి జాబితా విడుద‌ల‌.. మైనంప‌ల్లి కోరిన‌ట్లుగానే..

BRS పార్టీతో గొడ‌వ‌ప‌డి మ‌రీ కాంగ్రెస్‌లో (congress) చేరిన మైనంప‌ల్లి హ‌నుమంత‌రావుకి (mynampally hanumanth rao) కాంగ్రెస్ హైక‌మాండ్ రెండు టికెట్లు కేటాయించింది. TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగ‌ళ్ నుంచి పోటీ చేయ‌నున్నారు.

OC సామాజికవర్గానికి 26 సీట్లు (రెడ్లకు 17 సీట్లు)
BC సామాజికవర్గానికి 12 సీట్లు
SC సామాజికవర్గానికి 12 సీట్లు
ST సామాజికవర్గానికి 2 సీట్లు
మైనారిటీ సామాజికవర్గానికి 3 సీట్లు కేటాయింపు