Telangana Elections: BRS పార్టీకి మరో బిగ్ షాక్
తెలంగాణ ఎన్నికలు (telangana elections) సమీపిస్తున్న వేళ BRS పార్టీకి మరో షాక్ తగిలింది. కంటోన్మెంట్ నేత శ్రీ గణేష్ (sri ganesh) BRS పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ (congress) పార్టీలో చేరారు. కంటోన్మెంట్ టికెట్ ఆశించిన శ్రీ గణేష్‌కు BRS పార్టీ టికెట్ ఇవ్వలేదు. అతని బదులు దివంగత ఎమ్మెల్యే సాయన్న (sayanna) కూతురు లాస్య నందితకి ఇవ్వడంతో గణేష్ కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.