Chandrababu: మొద‌టిసారి బ‌య‌టికి రానున్న TDP అధినేత‌

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu) తొలిసారి ప్ర‌జ‌ల ముందుకు రానున్నారు. AP ACB కోర్టు విధించిన జ్యూడిషియ‌ల్ రిమాండ్ సోమ‌వారంతో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రోజు ACB కోర్టుకు చంద్ర‌బాబుని వ్య‌క్తిగ‌తంగా హాజ‌రుప‌ర‌చాల‌ని జ‌డ్జ్ ఆదేశాలు జారీ చేసారు. ఇప్ప‌టివ‌ర‌కు చంద్ర‌బాబు కోర్టు వాద‌న‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.