Komatireddy: నేను సీఎం అయితే బెల్ట్ షాపులు బంద్

నేను సీఎం అయితే బెల్ట్ షాపులను బంద్ చేయిస్తాన‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (komatireddy). కాంగ్రెస్ (congress) పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురం సీఎం అభ్యర్థులు ఉన్నార‌ని వారిలో తానొక‌డిన‌ని అన్నారు.