Chandrababu Naidu కు ముందస్తు బెయిల్..!
చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) ఎట్టకేలకు కాస్త ఊరట కలిగింది. అంగళ్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో AP హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంగళ్ల కేసులో రేపటి వరకు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.