Telangana Elections: BRS పార్టీకి బిగ్ షాక్..!

తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో BRS పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. చిట్కుల్ (పటాన్‌చెరు) గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ (neelam madhu mudhiraj) పార్టీకి రాజీనామా చేసారు. ఆయ‌న కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.