Congress ఓడిపోతుందని నోరు జారిన రాహుల్

కాంగ్రెస్ (congress) నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌, రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని నోరు జారారు. కాసేప‌టి త‌ర్వాత త‌న త‌ప్పిదం తెలుసుకుని.. సారీ BJP ఓడిపోతుంది.. మేం గెలుస్తాం. మీరు న‌న్ను ప్ర‌శ్న‌ల‌తో క‌న్‌ఫ్యూజ్ చేసారు అని క్లారిఫై చేసారు.