AP Elections: మార్చిలో ఎన్నిక‌లు.. వెల్ల‌డించిన సీఎం

ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ‌లో న‌వంబర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ (ap cm jagan) ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు (ap elections) సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. 2024 మార్చిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. అయితే క‌రెక్ట్ తేదీని మాత్రం వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో YSRCP మేనిఫెస్టోను ఏపీలోని ప్ర‌తి ఇంటికీ అంద‌జేస్తామ‌ని తెలిపారు.