Afghanistan: వ‌రుస‌గా 3 భూకంపాలు.. 14 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో (afghanistan) భారీ భూకంపం (earthquake) సంభవించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 6.3గా తీవ్ర‌త న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 14 మందికి పైగా మృత్యువాత‌ప‌డ్డారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.