Varun Tej Lavanya: కాబోయే దంపతుల కోసం చిరు స్పెషల్ పార్టీ
త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (varun tej lavanya) వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. నవంబర్‌లో ఇటలీలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తన తమ్ముడి కొడుకు కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటుచేసారు. పార్టీలో అందరూ ఉన్నారు కానీ ఒక్క అల్లు అర్జున్ (allu arjun) మిస్సయ్యారు. ఆయన పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పార్టీకి రాలేకపోయారు.