Nara Lokesh: ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విషయంలో స్కాం జరిగిందని పిటిషన్ ఫైల్ చేసింది AP CID. ఇందులో లోకేష్‌ను (nara lokesh) ఏ14గా చేర్చింది. దాంతో ఎక్కడ తన తండ్రిలాగే అరెస్ట్ చేస్తారో అని భయపడి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.