Jagan: 175కి 175 సాధ్య‌మే..!

రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) YSRCP 175కి 175 స్థానాల్లో గెల‌వ‌డం సాధ్య‌మేన‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan). ఇప్ప‌టివ‌ర‌కు చేసిన కార్య‌క్ర‌మాలు ఒక ఎత్తని ఇక‌పై చేసే కార్య‌క్ర‌మాలు చాలా ముఖ్యమ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు వివ‌రించారు. వ‌చ్చే 6 నెల‌లు ఎలా ప‌నిచేస్తామ‌న్న‌ది చాలా ముఖ్యమ‌ని అప్పుడు 175కి 175 పాజిబుల్ అవుతుంద‌ని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.