Amaravathi ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14గా నారా లోకేష్

అమరావతి (amaravathi) ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో AP CID నారా లోకేష్‌ను (nara lokesh) A14గా చేర్చింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో లోకేష్ పాత్ర కూడా ఉన్నట్లు CID తెలిపింది. A14 గా నారా లోకేష్ పేరును చేర్చిన CID ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన పిటిష‌న్‌ను AP ACB కోర్టులో ప్ర‌వేశ‌పెట్టింది.