Chandrababu Naidu: బెయిల్, కస్టడీపై విచారణ రేపటికి వాయిదా
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) బెయిల్, కస్టడీకి సంబంధించిన వాదనలను AP ACB కోర్టు రేపటికి వాయిదా వేసింది. అదే విధంగా రేపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసును పరిశీలించనున్నారు.