Chandrababu Naidu: అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడగింపు
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జ్యుడిషియల్ కస్టడీని AP ACB కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది. AP CID రెండు రోజుల పాటు విచారణ చేపట్టిన అనంతరం మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసారు.