Jr NTR: దేవ‌ర.. రాజ‌సం ఉట్టిప‌డేలా..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) లేటెస్ట్ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రాజ‌సానికి పెట్టింది పేరు అన్న‌ట్లు తార‌క్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. తార‌క్ నుంచి లేటెస్ట్ ఫోటోలు రావ‌డం చాలా అరుదు. ఒక‌వేళ వ‌చ్చాయంటే వేరే లెవెల్ అన్న‌ట్లుగా ఫోటోలు దిగుతాడు అని చెప్ప‌డానికి ఈ ఫోటోనే నిద‌ర్శ‌నం. ఇక ప్ర‌స్తుతానికి తార‌క్ కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 2024 ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో జాన్వి క‌పూర్ హీరోయిన్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తున్నారు.