Madhapur: 5 సెకన్లలో భారీ భవనాల కూల్చివేత

మాదాపూర్‌లోని (madhapur) ర‌హేజా మైండ్ స్పేస్ వ‌ద్ద 2 భారీ భ‌వ‌నాల‌ను సెకెన్ల‌లో కూల్చేసారు. అధునాత‌న సాంకేతిక‌త‌తో ఈ భ‌వ‌నాల‌ను కూల్చేసారు. వీటి స్థానంలో కొత్త భ‌వ‌నాలు నిర్మించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.