Madhusudhan Reddy: బాలకృష్ణకి మెంటల్..!

TDP హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకి (balakrishna) మెంటల్ ఉందని ఆయ‌న్ను అసెంబ్లీకి రానివ్వకండని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు YSRCP ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి (madhusudhan reddy). దాంతో TDP నేత‌లు మ‌ధుసూద‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (ap elections) ఎవ‌రికి మెంట‌లో తెలుస్తుందంటూ అసెంబ్లీలో శ‌ప‌థాలు చేసుకున్నారు.