Chandrababu: కస్టడీ పిటిషన్ తీర్పు రేపటికి వాయిదా
చంద్రబాబు నాయుడు (chandrababu) కస్టడీ పిటీషన్ పై తీర్పు రేపు ఉదయం 10:30కు వాయిదా పడింది. దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ వాదనల అనంతరం AP ACB కోర్టు రేపు 10:30 గంటలకు వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ACB కోర్టు జడ్జి తెలిపారు.