AP CID: ఫైబర్ నెట్ స్కాంపై పిటిషన్ వేసిన CID
స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తుండగానే AP CID TDP అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మరో పిటిషన్ వేసింది. ఫైబర్ నెట్ స్కాంపై (fiber net scam) పిటిషన్ వేసింది. ఇందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంది. ఈ పిటిషన్నే ACB కోర్టు విచారణకు స్వీకరించింది.