Chandrababu బెయిల్ పిటిష‌న్ల‌పై విచార‌ణ నేడే

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu) సంబంధించిన బెయిల్ పిటిష‌న్ల‌పై ఈరోజు విచార‌ణ జ‌ర‌గనుంది. సుప్రీంకోర్టు న్యాయ‌వాది సిద్ధార్థ్ లుత్రాల‌తో (siddharth luthra) పాటు భార‌త టాప్ న్యాయ‌వాదుల్లో ఒక‌రైన హ‌రీష్ సాల్వే (harish salve) కూడా ఈ కేసును ఫ్రాన్స్ నుంచే ప‌రిశీలించ‌నున్నారు.. వీరిద్ద‌రితో పాటు సిద్ధార్థ్ అగ‌ర్వాల్ అనే మ‌రో లాయ‌ర్ కూడా వాదించ‌నున్నారు. ఈరోజు మ‌ధ్యాహ్నం ఏపీ ACB కోర్టు (ap ACB court) బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వెల్ల‌డించ‌నుంది.