Navdeep ఇంట్లో పోలీసుల సోదాలు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ హీరో నవదీప్ (navdeep) ఇంట్లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించారు. పోలీసులు క్లియ‌ర్‌గా టాలీవుడ్ హీరో న‌వ‌దీప్ డ్ర‌గ్స్ కేసులో నిందితుడు అని చెప్తున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం అది త‌ను కాద‌ని ట్వీట్ చేయ‌డం వైర‌ల్ అయింది. తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని అస‌లు డ్ర‌గ్స్ కేసులో ఉన్న‌ది త‌ను కాద‌ని బుకాయించ‌డం గ‌మ‌నార్హం.