Ajit Pawar: రోడ్లు నేరుగా ఉంటేనే యాక్సిడెంట్స్ అవుతాయ్!
మహారాష్ట్రలో (maharashtra) ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో దీనికి కారణాన్ని వివరించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (ajit pawar). మహారాష్ట్రలో రోడ్డు నేరుగా ఉంటాయట. నేరుగా ఉన్న రోడ్లపై డ్రైవర్లు చాలా సులువుగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తారని డ్రైవింగ్ సులువుగా ఉన్నప్పుడు ఫోకస్ లేక నిద్ర వచ్చేస్తుందని అన్నారు. అలా నిద్రమత్తులో యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలిపారు. ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర రోడ్లను ఇంకాస్త బాగు చేస్తే బాగుంటుందని వెల్లడించారు.