Keerthy Suresh: వివాహంపై స్పందించిన హీరోయిన్ తండ్రి

కీర్తి సురేష్‌ (keerthy suresh), అనిరుధ్ ర‌విచంద‌ర్(anirudh ravichander)  త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు అని వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించారు కీర్తి తండ్రి సురేష్ కుమార్. అస‌లు అందులో ఏమాత్రం నిజంలేద‌ని.. ఎక్క‌డి నుంచి ఈ వార్తలు పుట్టుకొస్తాయో తెలీద‌ని అన్నారు. గ‌తంలో కూడా కీర్తి పెళ్లిపై చాలా రూమ‌ర్స్ వ‌చ్చాయ‌ని తెలిపారు.