Chandrababu బెయిల్ పిటిష‌న్ 19కి వాయిదా

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో (rajamundry central jail) జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు (chandrababu) బెయిల్ పిటిష‌న్‌ను ACB కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ 22వ తేదీ వ‌ర‌కు చంద్ర‌బాబు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు.