Chandrababu అరెస్ట్‌పై హైకోర్టులో పిటిష‌న్

చంద్ర‌బాబు నాయుడు (chandrababu) అరెస్ట్‌కి వ్య‌తిరేకంగా హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసారు. చంద్ర‌బాబు ప‌ర్స‌న‌ల్ అడ్వ‌కేట్, మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మ‌ల‌పాటి శ్రీనివాస్ ఈ పిటిష‌న్ వేసారు. హైకోర్టు జ‌డ్జి ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించి రేపు తీర్పు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. బెయిల్ కోసం కాకుండా అస‌లు కేసే త‌ప్పని.. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అక్ర‌మంగా కేసు ఎలా పెడ‌తార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.