Libya: జ‌ల‌ప్ర‌ళ‌యం.. 2000 మంది మృతి

లిబ్యాను (libya) ఒక్క‌సారిగా వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల (floods) బీభ‌త్సంలో దాదాపు 2 వేల మంది మృత్యువాత‌ప‌డిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. రెండు రోజులుగా లిబ్యాలోని డెర్నా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల‌కు వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దాంతో 2000 మందికి పైగా కుటుంబాలు నిరాశ్ర‌యులు అయ్యార‌ని అంటున్నారు.