Ritesh Deshmukh: జెనీలియా ప్రెగ్నెన్సీపై రితేష్ రియాక్ష‌న్

జెనీలియా (genelia) త‌ల్లికాబోతున్నారంటూ నిన్న‌టి నుంచి వస్తున్న వార్త‌ల‌పై స్పందించారు ఆమె భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్‌ (ritesh deshmukh). ఆల్రెడీ వీరికి ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. ఇంకో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా త‌న‌కు ప్రాబ్లెం ఏమీ లేదు కానీ.. ఇప్పుడు జెనీలియా ప్రెగ్నెంట్ మాత్రం కాదు అని అన్నారు.