Chandrababu: జైల్లో బ్రేక్‌ఫాస్ట్‌కి ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ
రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న TDP అధినేత నారా చంద్రబాబు నాయుడుకు (chandrababu) ఈరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కింద ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ సర్వ్ చేసారు. చంద్రబాబుకు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో కుటుంబసభ్యులు ఫ్రూట్ సలాడ్ పంపారు.