Pawan Kalyan: నారా లోకేష్‌కి ప‌వ‌న్ ఫోన్

జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్‌.. (pawan kalyan) TDP జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ నారా లోకేష్‌కు (nara lokesh) ఫోన్ కాల్ చేసారు. చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నేప‌థ్యంలో లోకేష్ కంట‌త‌డి పెట్టుకున్నారు. నా ర‌క్తం మ‌రిగిపోతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో ప‌వన్ లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. క‌లిసి పోరాడ‌దామ‌ని అన్నారు.