Ambati Rambabu: నీకు ఇదేం ఖ‌ర్మ BRO

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడును (chandrababu naidu) పరామ‌ర్శించేందుకు వెళ్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) అడుగ‌డుగునా పోలీసులు అడ్డుకునేందుకు య‌త్నించారు. కానీ ప‌వ‌న్ మాత్రం త‌న కారు దిగి న‌డిరోడ్డుపై ప‌డుకుని నిర‌స‌న వ్య‌క్తం చేసారు. దాంతో ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చంద్ర‌బాబు నాయుడు కోసం ఇలా చేయాల్సిన ఖ‌ర్మ నీకేంటి బ్రో అంటూ YCP నేత అంబ‌టి రాంబాబు (ambati rambabu) సెటైర్ వేసారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి ఖ‌ర్మ బ్రో అంటూ ట్వీట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది.