Chandrababu Naidu: ఆగిన చంద్ర‌బాబు కాన్వాయ్

స్కిల్ సాఫ్ట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) నంద్యాల నుంచి విజ‌య‌వాడకు తీసుకెళ్తుండ‌గా.. చిల‌క‌లూరిపేట వ‌ద్ద ఆయ‌న కాన్వాయ్ ఆగింది. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, TDP కార్య‌క‌ర్త‌లు ర‌హ‌దారిపై బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో చంద్ర‌బాబు కాన్వాయ్ ఆగిపోయింది.