TDP: సామాన్య ప్ర‌జ‌ల‌పై దాడులు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీ స‌పోర్ట‌ర్లు ఏపీ ప్ర‌జ‌ల‌పై దాడులు చేస్తున్నారు. వారి చేత బ‌ల‌వంతంగా షాపులు మూయిస్తున్నారు. షాప్ మూయ‌క‌పోతే చేయిచేసుకుంటున్నారు. ఓ TDP స‌పోర్ట‌ర్ షాప్ మూయాలంటూ జులుం ప్ర‌దర్శిస్తున్న‌ప్పుడు తీసిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.