Kesineni Nani: చంద్ర‌బాబు అరెస్ట్‌లో లోపాలు.. ముర్ము, అమిత్ షాల‌కు లేఖ‌

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌లో లోపాలు ఉన్నాయ‌ని.. వెంట‌నే ఈ విష‌యంలో క‌ల‌గ‌జేసుకుని పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ జ‌రిపి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని TDP నేత కేసినేని నాని (kesineni nani) రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్ షాల‌కు లేఖ రాసారు. వెంట‌నే ఈ విష‌యంలో క‌ల‌గ‌జేసుకోవాల‌ని కోరారు.