Chandrababu: FIRలో నా పేరు కూడా లేదు

FIRలో త‌న పేరు లేక‌పోయినా పోలీసులు త‌న‌ను అరెస్ట్ చేసార‌ని అన్నారు చంద్ర‌బాబు (chandrababu). పోలీసులు అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చినప్పుడు ఏం చేసాను అని అడిగాన‌ని, ప్రూఫ్‌లు కూడా లేకుండా FIR లేకుండా అరెస్ట్ చేసారని అన్నారు. ఇది చాలా బాధాక‌రమ‌ని త‌ప్పుడు విధానం అని బాబు మీడియాతో చెప్పారు.