Chandrababu Naidu: నంద్యాల‌లో హైడ్రామా.. బాబు అరెస్ట్

TDP అధినేత చంద్రబాబు నాయుడిని (chandrababu naidu) ఏపీ పోలీసులు అర్థ‌రాత్రి అరెస్ట్ చేసారు. నంద్యాల‌లో (nandyala) హైడ్రామా న‌డుమ పోలీసులు ఆయ‌న్న అదుపులోకి తీసుకున్నారు.