Box Office ఓపెన‌ర్స్..!

టీమిండియాకు ఓపెన‌ర్లు ఉన్న‌ట్టే మ‌న ఇండియ‌న్ బాక్సాఫీస్‌కూ (box office) ఐదుగురు ఓపెన‌ర్లు ఉన్నారు. వారిలో నలుగురు మ‌న సౌతిండియాకు చెందిన‌వారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణం. బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక ఓపెన‌ర్ కింగ్ ఖాన్ షారుక్. ఇందుకు ఆయ‌న న‌టించిన ప‌ఠాన్ (pathaan), జ‌వాన్ (jawan) సినిమాల బాక్సాఫీస్ ఓపెనింగ్సే నిద‌ర్శ‌నం. ఇక మ‌న తెలుగు నుంచి ప్ర‌భాస్ (adipurush), జూనియ‌ర్ ఎన్టీఆర్ (rrr), రామ్ చ‌ర‌ణ్ (rrr) ఉండ‌గా.. క‌న్న‌డ నుంచి య‌ష్ (kgf 2) ఒక్క‌రే ఉన్నాడు. త‌మిళ్ నుంచి ఏ ఒక్క‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశా రానున్న రోజుల్లో ఆ ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఒక ఓపెన‌ర్ వ‌స్తారేమో చూడాలి. ఇప్పుడు తీసిన లిస్ట్ వారు యాక్ట్ చేసిన సినిమాలు ఫ‌స్ట్ డే ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ బట్టి తీస‌న‌ది. (box office)