Roja: ఇండియా కంటే భార‌త్ బాగుంది

ఇండియాను (india) భార‌త్ (bharat) అని మార్చ‌డం ప‌ట్ల త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు YSRCP నేత రోజా (roja). కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సంద‌ర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్‌లో ఇండియా అనే కంటే తెలుగులో భార‌త్ అన‌డం ఎంతో బాగుంద‌ని.. ఇందులో త‌న‌కు ఎలాంటి వివాదాస్ప‌ద అంశం క‌నిపించ‌డంలేద‌ని తెలిపారు. (roja)