Divya Spandana: గుండెపోటుతో మృతి అంటూ ప్ర‌చారం

సూర్య స‌న్ ఆఫ్ కృష్ణ‌న్ (surya s/o krishnan) ఫేం స్పంద‌న ( divya spandana) గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె జెనీవాలో వెకేష‌న్‌లో ఉన్నార‌ని ఇలాంటి వార్త‌లు న‌మ్మ‌ద్దు అని కన్న‌డ పీఆర్ ఒక‌రు స్ప‌ష్టంచేసారు. (divya spandana)