DK Aruna: గ‌ద్వాల్ ఎమ్మెల్యే అరుణే..!

గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణే (dk aruna) అని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న్ (election commission) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆమెను గ‌ద్వాల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ట్లు ప్ర‌చురించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు నోటీసులు పంపింది.