Madhu Yaskhi: ఇది జక్కిడి పనేనా?!
కాంగ్రెస్ ఎంపీ మధూయాష్కీకి (madhu yaskhi) వ్యతిరేకంగా గాంధీ భవన్లో (gandhi bhawan) పోస్టర్లు అతికించడం రచ్చకు దారితీసింది. ఇది కచ్చితంగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి (jakkidi prabhakar reddy) పనే అంటూ యాష్కీ అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను వెంటనే పార్టీ (congress) నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.