Isro: నిద్రలోకి జారుకున్న విక్రమ్, ప్రజ్ఞాన్
చంద్రయాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో భాగంగా జాబిల్లిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ (vikram lander), ప్రజ్ఞాన్ రోవర్లను (pragyan rover) స్లీప్ మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో (isro) ప్రకటించింది. దాదాపు 15 రోజుల పాటు స్లీప్‌మోడ్‌లో ఉండనున్నాయని, సెప్టెంబర్ 22న అవి నిద్ర నుంచి లేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.