Pawan Kalyan: య‌థాకాలం త‌థా వ్య‌వ‌హారం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆయ‌న సురేంద‌ర్ రెడ్డితో (surender reddy) క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇంకా సినిమా టైటిల్ ఖరారు కాలేదు కానీ వ‌ర్కింగ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. పోస్ట‌ర్‌పై య‌థాకాలం త‌థా వ్య‌వ‌హారం అని రాసి ఉండ‌టం హైలైట్‌. చూడ‌బోతే ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలా అనిపిస్తోంది. ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ సినిమాతో క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌నుకుంటున్నారు సురేంద‌ర్ రెడ్డి. (pawan kalyan)